కొల్లా సుందరమ్మ మృతికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నివాళి
సోమల, రాజనీతి,ఆగస్టు 5:
అన్నమయ్య జిల్లా సోమల మండలం నెల్లిమంద గ్రామానికి చెందిన కొల్లా హరిప్రసాద్ నాయుడు తల్లి కొల్లా సుందరమ్మ మృతదేహానికి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, సుందరమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.