01-08-2026 శనివారం పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు పాల్గొన్న కార్యక్రమాల వివరాలు
⏰ఉదయం 09:30 గంటలకు వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామం నందు చింతపర్తి గ్రామం వైకాపా నాయకులు మరియు కార్యకర్తలను కలుసుకున్నారు
⏰ ఉదయం 10:00 గంటలకు వాల్మీకిపురం మండలం మంచూరు గ్రామం సిద్ధారెడ్డి గారి పల్లి నందు మంజూరు గ్రామం వైకాపా నాయకులు మరియు కార్యకర్తలను కలుసుకున్నారు
⏰ఉదయం 10:15 గంటలకు సిద్దరెడ్డిగారి పల్లి రామాలయం నందు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు
⏰ఉదయం 10:45 గంటలకు వాల్మీకిపురం మండలం మంచూరు గ్రామం శిద్దారెడ్డి గారి పల్లి నందు వైకాపా సీనియర్ నాయకుడు శ్రీ భాస్కర్ రెడ్డి గారి స్వగృహం నందు ఆతిధ్యం స్వీకరించారు
⏰ఉదయం 11:00 గంటలకు వాల్మీకిపురం మండలం మంచూరు గ్రామం శిద్దారెడ్డి గారి పల్లి నందు బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీ చెక్కర రమేష్ గారి స్వగృహం నందు ఆతిధ్యం స్వీకరించారు
⏰ఉదయం 11:15 గంటలకు వాల్మీకిపురం మండలం మంచూరు గ్రామందళిత వాడ నందు దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీ గుండ్లూరి నారాయణ గారు ఇటీవల మరణించారు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులని పరామర్శించారు
⏰ఉదయం 11:45 గంటలకు వాల్మీకిపురం మండలం మంచూరు గ్రామం నందు వైకాపా సీనియర్ నాయకులు శ్రీ ఆదిరెడ్డి గారిని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు
⏰మధ్యాహ్నం 12:15 గంటలకు వాల్మీకిపురం మండలం పాత మంచూరు గ్రామం నందు వైకాపా సీనియర్ నాయకులు యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీ ఆంజినేయేలు గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు
ఇట్లు
EX MLA గారి క్యాంప్ కార్యాలయం
వాల్మీకిపురం