🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 30 Jul, 2026 | Page: 1

*జిల్లా అదనపు డియం అండ్ హెచ్ఓ ఆకస్మిక తనిఖీ*

ప్రెస్ నోట్🙏🙏
తేదీ:30-07-26

వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరింత బలోపితానికి అందరి మద్దతు అవసరమని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారులు డా:రాధిక సూచించారు.

గురువారం డా:రాధిక పీలేరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీ వ్యాధుల నిర్దారణ ప్రయోగశాలను సందర్శించి, సిబ్బందితో క్షయవ్యాధి కార్యక్రమం పురోగతి గురించి చర్చించారు. ప్రయోగశాల రిజిస్టర్లు మరియు ఇతర రికార్డులను పరిశీలించి, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని,
సేవలు మరింత మెరుగుపరచాలని జిల్లా అధికారులు డా: రాధిక సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారిక బృంద సభ్యులు సుధాకర్ రాజు, చెన్నారెడ్డి డీపీసీ, ఎన్‌టీఈపీ సిబ్బంది పవన్ కుమార్, ఎస్‌టీఎస్. మోహన్, ఎంపీహెచ్‌ఎస్, ధనలక్ష్మి, ఎల్‌టీఇ మోహన్, కౌన్సిలర్ రవి పాల్గొన్నారు.
🏠 Home