షుగర్, బీపీ ఉన్నవారికి తప్పనిసరిగా ECG.. ఆరోగ్యంపై కీలక సూచనలు చేసిన డాక్టర్ లోకవర్ధన్
రాజనీతి కలికిరి | 30 జూలై 2026
*ఈరోజు డిస్టిక్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ Dr P. లోకవర్ధన్ గారు కలికిరి MPP స్కూల్ లో నిర్వహిస్తున్న 104 వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ పి లోకవర్ధన్ మాట్లాడుతూ షుగరు బిపి ఉన్నవారు అందరికీ ECG పరీక్షలు నిర్వహించాలని 104 సిబ్బందికి తెలియపరిచారు. అలాగే వయసు పైబడిన అందరూ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని మరియు ఆరోగ్య సూత్రాలు పాటించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సుధాకర్, MLHP, పావని, ANMS, మాధవి ఉష 104 సిబ్బంది ఆశ సయ్యద్ మరియు ఆశలు జ్యోతి నాగవేణి లక్ష్మీదేవి పాల్గొన్నారు*