బీ.సీ ల హక్కుల కోసం ఢిల్లీలో గర్జించిన -రాయల్ బాబు
న్యూఢిల్లీ రాజనీతి
న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బిసి జాతీయ సదస్సులో రాష్ట్ర బీసీ ఉద్యోగుల జే.ఏ.సీ కన్వీనర్ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.
1) బీ.సీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని.
2) చట్టసభల్లో బీ.సీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని.
3) మహిళా బిల్లులో బీ.సీ మహిళలకు వాటా కల్పించాలని.
4) క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని.
5) కేంద్రంలో బీ.సీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని.
6) జనగణలో బీ.సీ లెక్కలు తీయాలని.
7) బీ.సీలకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు.
పై డిమాండ్లు పార్లమెంటులో చర్చించాలని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఎంపీలు
ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, పాక సత్యనారాయణ, నాగరాజు( కర్ణాటక) లు ముఖ్య అతిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వందలాదిమంది బీ.సీ ప్రతినిధులు పాల్గొన్నారు.